top of page
RK COLLEGE OF ENGINEERING

( To be AUTONOMOUS soon)
(Approved by AICTE, New Delhi & Affiliated to JNTUK, Kakinada & SBTET, Amaravati )
( Accredited by NAAC with "A" Grade )
Kethanakonda (V), Ibrahimpatnam (M), Vijayawada, AMARAVATI - 521456


ESTD 2008

COUNSELLING CODE
విద్యార్థిగా మీరు నాలుగు సంవత్సరాల కాలం పడే శ్రమ ఒక వంతైతే ...ఉద్యోగ అన్వేషణ మరొక అతి పెద్ద వంతు, ఎవరైతే ఉద్యోగ అన్వేషణ పర్వాన్ని దీటుగా తీసుకొని దానికి కావలసిన మేలుకువలన్ని సమకుర్చుకుంటారో వారికీ తోడుగ కావలసిన మరికొన్ని మెలుకువలు, వనరులను సమకూర్చడానికి ఆర్.కే.కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ నిరంతరం మీకు తోడుగ కృషి చేస్తూనే ఉంటుంది...ఎందుకంటే మా కాలేజీ ప్రధాన లఖ్యం ... విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తు..
మా ప్రయాణ దిశ ఏ నాటికీ చలించదు...ఇది మా వాగ్దానం.
శ్రమించండి ...ఫలితాలు సులభంగ మీ సొంత మౌతాయీ....
మన భాష లో పై నాలుగు పదాలు మీ మనసులను తాకి మిమ్మల్ని ఉత్తెజపరుస్తాయనే ఉద్దేశ్యంతో ...
మీ తోడుగ..మీ ... ఆర్.కే.కాలేజీ అఫ్ ఇంజనీరింగ్

bottom of page